✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today May 13th: యామినితో యుద్ధ విరామం కళావతితో ప్రేమ ప్రయాణం..రూట్ మార్చిన రాజ్- బ్రహ్మముడి మే 13 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  13 May 2025 07:46 AM (IST)
1

రుద్రాణితో చేతులు కలిపిన యామిని నేరుగా శుభలేఖ తీసుకుని దుగ్గిరాలవారింటికి వెళుతుంది. యామిని-రాజ్ ని చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు. మా పెళ్లికి రండి అని శుభలేఖ ఇస్తుంది యామిని

2

అపర్ణని అక్కడ చూసిన యామిని..ఆ రోజు గుడిలో వీళ్లిద్దరూ ఎవరో తెలియనట్టు ఎందుకు నాటకం ఆడారు అని నిలదీస్తుంది. తప్పుచేసింది నేను అయితే మా అమ్మమ్మని అంటారేంటి అని ఫైర్ అవుతుంది కావ్య

3

ఇదంతా డ్రామా అని ప్రూవ్ చేసేందుకే ఇక్కడకు నిన్ను తీసుకొచ్చాను.. రిసార్ట్ కి తీసుకెళ్లడం, గతం గుర్తొచ్చినట్టు ప్రవర్తంచడం అంతా డ్రామా.. నువ్వు కళ్లు తిరిగి పడిపోగానే హాస్పిటల్ కి నేను ఒక్కదాన్నే తీసుకెళ్లాను..అంతా పారిపోయారు అని మొత్తం ఇరికించేస్తుంది

4

ఆవిడకు మీకు ఇంతకుముందే పరిచయం ఉందా అని అడుగుతాడు రాజ్. అవును అంటుంది కావ్య. మళ్లీ ఎప్పటిలానే కావ్య చెప్పింది వినిపించుకోకుండా అపార్థం చేసుకుంటాడు రాజ్.మీపై పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశారని ఫైర్ అవుతాడు

5

నీ దారులన్నీ మూసుకుపోయాయ్..ధర్మం నావైపు ఉంది నా ప్రేమ నిజమైంద కాబట్టి దేవుడు కూడా నాకే సపోర్ట్ చేశాడు.. మీ మధ్య ఉన్న ఈ కాస్త సంబంధాన్ని తెంచేశాడు..నిన్ను మోసగత్తెలా మార్చేశాను అంటుంది

6

ఆ యామిని నన్ను శత్రువులా మార్చేసిందని కావ్య బాధపడి వెళ్లిపోతుంది. ఎప్పటికైనా తెలియాల్సింది నిజమే కదా అంటాడు కళ్యాణ్. ఓసారి రాజ్ ని కలసి మాట్లాడితే మంచిది అనుకుంటారు..

7

గతాన్ని గుర్తుచేయలేం కానీ కావ్య మనసులో రాజ్ పై ఉన్న ప్రేమను బయటపెట్టొచ్చు కదా అంటుంది అపర్ణ. రాజ్ కి కాల్ చేయాలని డిసైడ్ అవుతారు. కళ్యాణ్ తో కాల్ చేయిస్తారు

8

కళ్యాణ్ కాల్ చేసి... మా వదిన గురించి మీకో విషయం చెప్పాలి అంటాడు. ఎక్కడికి రావాలి అని అడుగుతాడు రాజ్. ఇంట్లో అందరూ సంబరపడతారు

9

కావ్యకు కాల్ చేసిన యామిని మరింత రెచ్చగొడతుంది...

10

బ్రహ్మముడి మే 14 ఎపిసోడ్ లో..ఇంటికి వచ్చిన రాజ్ కి అందరూ కలసి భోజనం పెడతారు..కిందరు వచ్చి రాజ్ ని చూసి షాక్ అవుతుంది కావ్య. మీరు వెళ్లిపోండి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఇకపై నా కేరాఫ్ అడ్రస్ మీ ఇల్లే అని షాక్ ఇస్తాడు రాజ్..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today May 13th: యామినితో యుద్ధ విరామం కళావతితో ప్రేమ ప్రయాణం..రూట్ మార్చిన రాజ్- బ్రహ్మముడి మే 13 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.