Brahmamudi Serial Raj And Kavya : 'గుప్పెడంత మనసు' రిషిధార తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న స్మాల్ స్క్రీన్ క్యూట్ కపుల్ 'బ్రహ్మముడి' రాజ్ కావ్య!

ఆన్ స్క్రీన్ ఈ జోడీకి పుల్ మార్క్స్ పడ్డాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి-వసుధార తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు రాజ్ అండ్ కావ్య
Download ABP Live App and Watch All Latest Videos
View In App
బ్రహ్మముడి సీరియల్ లో నిత్యం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు రాజ్ , కావ్య. తప్పనిపరిస్థితుల్లో రాజ్ ని పెళ్లిచేసుకున్న కావ్య తననే సర్వస్వంగా ఉంటోంది..కానీ ఆ విషయం రాజ్ కి అర్థంకావడం లేదు

రిషిధార బంధం మధ్య ఎన్ని సమస్యలు వచ్చాయో..రాజ్ కావ్య మధ్య బంధం కూడా ఇంచుమించు అలానే ఉంది...
ఈ ఇద్దరి జోడీని ఆన్ స్క్రీన్ చూసి మురిసిపోయే అభిమానులు ..వీళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటే బావుండును అంటుంటారు.
మానస్ కి పెళ్లైపోయింది కానీ..లేదంటే ఈ పాటికే కావ్య రాజ్ రియల్ లైఫ్ లో పెళ్లిచేసుకుంటారా అంటూ రూమర్స్ మొదలెట్టేసేవారేమో..
తాతయ్యకి ఇచ్చినమాటకి కట్టుబడి తగ్గి ఉంటున్న కావ్యను..రాజ్ ఎప్పటికి అర్థంచేసుకుంటాడో ఏమో..