Krithi Shetty : బ్లూ శారీలో బ్యూటీఫుల్‌గా ముస్తాబైన కృతి శెట్టి.. క్యూటీ విత్ బ్యూటీ అంటోన్న ఫ్యాన్స్
హీరోయిన్ కృతి శెట్టి బ్లూ కలర్ సిల్క్ శారీలో అందంగా ముస్తాబైంది. సిల్వర్ జరీ అంచు చీర కట్టి.. దానికి తగ్గ స్ట్రాపడ్ బ్లౌజ్ వేసుకుని స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
మిర్రర్ వర్క్స్‌తో వచ్చిన బ్లౌజ్‌ని ధరించి.. ట్రెడీషనల్ లుక్‌కి ట్రెండీ లుక్నిచ్చింది. ఈ స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో కృతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
హెయిర్‌ని లీవ్ చేసి.. ఎలాంటి జ్యూవెలరీ లేకుండా సింపుల్‌గా కనిపించింది. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో కృతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Matakka-ing my Nain with you 🤪😉💙 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Cutie with unlimited beauty ❤️😍 అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Krithi Shetty)
కృతి శెట్టి తెలుగులో బేబమ్మగా ప్రేక్షకులకు దగ్గరైంది. మొదటి సినిమాతోనే అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. (Images Source : Instagram/Krithi Shetty)
తెలుగుతో పాటు.. తమిళంలో, మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తోంది కృతి శెట్టి. (Images Source : Instagram/Krithi Shetty)