Brahmamudi Serial Today July 4th Episode: దొంగ మొగుడు దొరికిపోయాడు.. ఆఫీసులో బాస్ లా రాజ్ బిల్డప్ - బ్రహ్మముడి జూలై 04 ఎపిసోడ్ హైలెట్స్!
రాజ్ ఆఫీసులో బాస్ లా ఎలా ఉండాలో , ఎలా తినాలో, ఎలా కూర్చోవాలో ట్రైనింగ్ ఇస్తుంటుంది కావ్య
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్ లా నటించేందుకు రాజ్ తిప్పలు పడడం చూసి నవ్వుకుంటుంది కావ్య
ఇదంతా చూసిన రుద్రాణి యామినికి కాల్ చేసి ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయ్.. కావ్య ట్రైనింగ్ ఇస్తోంది.. రాజ్ కి గతం గుర్తొస్తుందేమో అంటుంది
అంతసీన్ లేదు..కావ్య ప్లాన్ ఆమెకే తిప్పి కొడతాను అని సవాల్ చేస్తుంది యామిని
నగలు తీసుకొచ్చి స్వప్న చేతిలో పెట్టిన అప్పు..నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా ఇవి గిల్ట్ నగలు అని చెబుతుంది. షాక్ అయిన స్వప్న..ఇదంతా రాహుల్ పనే..తనని ఎలాగైనా పట్టుకుని తీరాలి అంటుంది
నిద్రపట్టక కావ్యకి కాల్ చేసిన రాజ్..ప్రపోజ్ చేసేందుకు ట్రై చేస్తాడు..కానీ కావ్య ఆటపట్టించడంతో కాల్ కట్ చేస్తాడు
ఆఫీసుకి నేరుగా కళావతి కన్నా ముందే వెళ్లిపోయి షాకివ్వాలి అనుకుంటాడు రాజ్...
రాహుల్ రూమ్ లోకి రావడం చూసి కావాలనే తాళాలు అక్కడపెట్టేసి..అప్పు కాల్ చేసింది ఏదో పని ఉందట వెళ్తాను.పాపని చూడు అని చెప్పేసి వెళ్లిపోతుంది
ఇదే అదనుగా ఇంటి డాక్యుమెంట్స్ తీసి దాచేస్తాడు రాహుల్..ఇదంతా చూస్తారు స్వప్న అప్పు..రాహుల్ ని ఫాలో చేస్తే అసలు విషయం బయటపడుతుందని అనుకుంటారు
బ్రహ్మముడి జూలై 05 ఎపిసోడ్ లో ఆఫీసుకి వెళ్లిన రాజ్ బాస్ లా బిల్డప్ ఇస్తుంటాడు..ఆ విషయం కావ్యకు కాల్ చేసి చెబుతుంది శ్రుతి