Brahmamudi kanakam Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ ఐశ్వర్య, త్రిష కాదు - ఈమె బ్రహ్మముడి కనకం
పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యా రాయ్,త్రిష, ఐశ్వర్య లక్ష్మిని తలపించేలా ఫొటోస్ షేర్ చేసింది బ్రహ్మముడి కనకం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్తీకదీపం ముగిసిన తర్వాత ఆ స్థానంలో ప్రారంభమైన బ్రహ్మ ముడి సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో పాత్రలన్నీ టీవీ ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యాయి. అందులో చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటి కనకం
మధ్య తరగతి తల్లి తన కూతుర్లను గొప్పింటి కోడళ్లు చేయాలని పడే తపన, అందుకోసం ఆమె చేసే ప్రయత్నాలు..ఆ పాత్రలో కనకం నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి
కనకం అసలు పేరు నీప శివ. బ్రహ్మముడి...ఈమెకు తెలుగులో మొదటి సీరియల్
ఈ మధ్య ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్బంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా స్త్రీ శక్తి అవార్డు అందుకుంది.
బ్రహ్మముడి కనకం ( నీప శివ) (Photo Credit: Neepa Siva/Instagram)
బ్రహ్మముడి కనకం ( నీప శివ) (Photo Credit: Neepa Siva/Instagram)