Brahmamudi Serial Kiran Kanth: సీరియల్ లో మెయిన్ హీరో అయిపోయిన 'బ్రహ్మముడి' కళ్యాణ్
సీరియల్ లో హీరో బ్రదర్ క్యారెక్టరే కానీ ఇప్పుడు మొత్తం కథ మొత్తం కవి కళ్యాణ్ చుట్టూనే తిరుగుతోంది.
సీరియల్ ఆరంభంలో సరదాగా కనిపించిన కవి..ఇప్పుడు హీరో ప్లేస్ లో కంపెనీ బాధ్యతలు చేపట్టి మెయిన్ హీరో అయిపోయాడు
సపోర్టింగ్ రోల్ అంటే ఏదో మొక్కుబడిగాకాదు... ప్రస్తుతం బ్రహ్మముడిలో కళ్యాణ్ గా నటిస్తోన్న కిరణ్ కాంత్ క్యారెక్టరే హైలెట్ గా ఉంటోందంటున్నారు ప్రేక్షకులు..
'గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషి ప్రాణ స్నేహితుడు గౌతమ్ గా నటించాడు కిరణ్ కాంత్...రిషిధార లవ్ ట్రాక్ పూర్తిస్థాయిలో పట్టాలెక్కిన తర్వాత గౌతమ్ క్యారెక్టర్ సైడైపోయింది...
విజయవాడకు చెందిన కిరణ్ కాంత్ కేఎల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.
పౌర్ణమి, అమ్మ ,ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్స్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు..ప్రస్తుతం బ్రహ్మముడిలో నటిస్తున్నాడు
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)