Ayesha Zeenath Oorvasivo Rakshasivo : సిల్వర్ స్క్రీన్ పై వెలగాల్సిన ఊర్వశి..స్మాల్ స్క్రీన్ పై రాక్షసిగా మారాల్సి వచ్చింది!
సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ లో నటించిన అయేషా జీనత్..ప్రస్తుతం.. ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో దుర్గగా నటిస్తోంది. చావుబతుకుల్లో ఉన్న వైష్ణవి దుర్గగా మారి....విలన్ గా నటిస్తోన్న ప్రగతిని ఢీకొడుతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెల్లెలు పవిత్రకు అన్యాయం చేసిన రాజవంశంపై పగతీర్చుకోవడమే ధ్యేయంగా స్టోరీ మొదలైంది కానీ..ఇప్పుడు చాలా ట్విస్టులతో మలుపులు తిరుగుతోంది ఊర్వశివో రాక్షసివో సీరియల్ ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో విలన్ గా నటిస్తోన్న ప్రగతిని ఢీకొట్టే పాత్రలో అదరగొట్టేస్తోంది అయేషా జీనత్. ధీరేంద్రపై పగ , విజయేంద్రపై ప్రేమతో ఓ వైపు రాక్షసిలా మరోవైపు ఊర్వశిలా అదరగొట్టేస్తోంది అయోషా
ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో విలన్ గా నటిస్తోన్న ప్రగతిని ఢీకొట్టే పాత్రలో అదరగొట్టేస్తోంది అయేషా జీనత్. ధీరేంద్రపై పగ , విజయేంద్రపై ప్రేమతో ఓ వైపు రాక్షసిలా మరోవైపు ఊర్వశిలా అదరగొట్టేస్తోంది అయోషా
అయేషా లుక్ చూసిన స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు..సిల్వర్ స్క్రీన్ పై వెలగాల్సిన అందం ఇది అంటున్నారు. నిజంగానే అయేషా అందం చూపుతిప్పుకోనివ్వకుండా ఉంటుంది
'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ దుర్గ (Image Credit: aayesha/ Instagram)
'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ దుర్గ (Image Credit: aayesha/ Instagram)
'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ దుర్గ (Image Credit: aayesha/ Instagram)