Ashu Reddy: అప్పుడప్పుడు చీరలో తళుక్కుమంటున్న అషూరెడ్డి
ABP Desam | 02 Apr 2023 03:05 PM (IST)
1
అషూరెడ్డి, సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. టిక్ టాక్ ద్వారా పాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు, ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ నటించింది.
2
సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక, ఈమె క్రేజ్ ఇంకాస్తా పెరిగింది.
3
వరుసగా టీవీ షోలలో అవకాశాలు దక్కించుకోవడంతో పాటు ఆర్జీవీతో ఇంటర్వ్యూలు చేసింది. ఫోటోలు, వీడియోలతో నెట్టింట్లో హల్ చల్ చేసింది. ప్రస్తుతం తెలుగునాట ఈమె పాపులర్ ఫిగర్ గా మారిపోయింది.
4
అషూరెడ్డి -Image Credit: Ashu reddy/Instagram
5
అషూరెడ్డి -Image Credit: Ashu reddy/Instagram
6
అషూరెడ్డి -Image Credit: Ashu reddy/Instagram
7
అషూరెడ్డి -Image Credit: Ashu reddy/Instagram