Raashi Khann Latest Pics : అందాల రాశి మేకప్ వేసి - ఆదివారం ఇలా వచ్చేసిందే
రాశీ ఖన్నా ఢిల్లీ అమ్మాయి. మోడ్రన్ గాళ్. సినిమాల్లో పల్లెటూరి క్యారెక్టర్లు చేసినప్పటికీ... ఇంతిలా, సోషల్ మీడియాలో దేశీ అవతార్ లో ఎప్పుడూ సందడి చేయలేదేమో! (Image Courtesy : Raashii Khanna / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ 'ఫర్జీ'లో రాశీ ఖన్నా సందడి చేశారు. (Image Courtesy : Raashii Khanna / Instagram)
ప్రస్తుతం ఓ తమిళ సినిమా, ఓ హిందీ సినిమాలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. (Image Courtesy : Raashii Khanna / Instagram)
రాశీ ఖన్నా ఒక్క రిప్లై ప్లీజ్ అంటూ ఈ ఫొటోస్ కింద ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : Raashii Khanna / Instagram)
రాశీ ఖన్నా ఫోటోలు (Image Courtesy : Raashii Khanna / Instagram)
రాశీ ఖన్నా ఫోటోలు (Image Courtesy : Raashii Khanna / Instagram)
రాశీ ఖన్నా ఫోటోలు (Image Courtesy : Raashii Khanna / Instagram)