Anchor Syamala : యాంకర్ శ్యామల కొత్త ఫోటోలు చూశారా - సోషల్ మీడియాలో ట్రోల్స్ , బెదిరింపుల హడావుడి తర్వాత!
అటు యాంకరింగ్...ఇటు యాక్టింగ్ తో స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ పై దూసుకెళుతోంది శ్యామల. ఈ మధ్య రాజకీయాల్లోనూ సందడి చేసిన శ్యామల ఈ మధ్యే మళ్లీ సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసింది
ఎన్నికల తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది శ్యామల. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని.. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా జగనన్న వెంటే నడుస్తానని చెప్పింది.
ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని..వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని అన్న శ్యామల..ఎవరి అభిమానం వారిదని.. తనకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించానంది. భవిష్యత్తులోనూ పార్టీ కోసం కష్టపడతానని స్పష్టం చేసింది
శ్యామల ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
శ్యామల ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
శ్యామల ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)