Sitara Ghattamaneni: సితార పాప లేటెస్ట్ లుక్ - ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
Sitara Ghattamaneni Latest Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
సినిమాల్లో రాకముందే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
తరచూ తన డ్యాన్స్ వీడియోలు, వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అంతేకాదు అతి చిన్న వయసులోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా మారింది. అలాగే తల్లిదండ్రుల బాటలోనే సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంది.
తన నటించి యాడ్‌కి వచ్చిన మొత్తం డబ్బుని సితార ట్రస్ట్‌కి ఇచ్చి అందరిన మనసు దోచేసింది. ఇలా వెండితెర ఎంట్రీకి ముందే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న సితారా తాజాగా తన క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.