రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రీముఖి!
ABP Desam
Updated at:
02 Jul 2023 05:50 PM (IST)
1
బుల్లితెర గ్లామరస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'పటాస్' షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఆ తర్వాత పలు టీవీ షో లతో హోస్ట్ గా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
3
కేవలం బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.
4
ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ మా లో 'నీతోనే డాన్స్' అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూనే, అటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను అందుకుంటుంది.
5
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.