Disha Patani Photos: దిశా ఎవ్వర్నీ కుదురుగా ఉండనిచ్చేట్టు లేదు!
ABP Desam | 02 Jul 2023 01:28 PM (IST)
1
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న దిశాపటాని తన సోషల్ మీడియా అకౌంట్లో మరోసారి హాట్ ఫొటోస్ పోస్ట్ చేసింది.
2
'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయింది. 'భాగీ 2', 'భాగీ 3' సహా సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాలోనూ దిశా హీరోయిన్ గా నటించింది
3
సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో జోరు తగ్గించదు. ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కిస్తుంటుంది.
4
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)
5
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)
6
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)
7
దిశా పటానీ (image credit : Disha Patani /Instagram)