Sravanthi Chokkarapu: డెనిమ్ షార్ట్... ఛోటా టీ షర్టులో యాంకర్ స్రవంతి... గ్లామర్ ఫుల్ అంతే
Sravanthi Chokkarapu Instagram Photos: బాలీవుడ్ భామ లేదంటే టాలీవుడ్ హీరోయిన్ కాదు... ఫోటోలో ఉన్నది తెలుగు అమ్మాయి, యాంకర్ స్రవంతి చోకరపు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
స్రవంతి చోకరపు థాయ్‌లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆవిడ డెనిమ్ షార్ట్, క్రాప్ టాప్ టీ షర్ట్ ధరించి షికారు చేశారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
స్రవంతి చోకరపు డ్రస్ షార్ట్ కావచ్చు... కానీ గ్లామర్ ఫుల్ అంటోంది సోషల్ మీడియా లోకం. స్రవంతి థాయ్‌లాండ్ టూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
సముద్ర తీరంలో హాయిగా సేద తీరుతున్న స్రవంతి చోకరపు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
థాయ్‌లాండ్‌లో రిసార్ట్ వెహికల్‌లో ట్రావెల్ చేస్తున్న స్రవంతి చోకరపు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
స్రవంతి చోకరపు థాయ్‌లాండ్ టూర్ ఫోటోలు (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)