Malavika Mohanan: ఎర్ర చీరలో మాళవిక మోహనన్.. రెండు కళ్లు సరిపోవు!
RAMA | 13 May 2025 01:39 PM (IST)
1
మాళవిక మోహనన్ ఇప్పటివరకూ నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా టాలీవుడ్ ప్రేకక్షకులకు బాగా తెలుసు. ప్రభాస్-మారుతి కాంబినేషన్లో వస్తోన్న రాజాసాబ్ లో హీరోయిన్ గా నటిస్తోంది
2
విజయ్ మాస్టర్, విక్రమ్ తంగలాన్ లో హీరోయిన్ గా నటించింది...త్వరలో రాజాసాబ్ తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతోంది
3
రాజాసాబ్ సినిమాతో తెలుగులో వెలగాలన్న ఆమె కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..రాజాబాస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి
4
1992లో ముంబైలో జన్మించింది మాళవిక మోహనన్. తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ మూవీస్ కి ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి పేరు వీణా మోహనన్.
5
మాళవిక మోహనన్ ప్రస్తుతం కేరళలో నివసిస్తోంది..దక్షిణాది చిత్రాల్లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది