Sravanthi Chokkarapu: థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ స్రవంతి... ఆ షార్ట్, టీ షర్టులో జిగేల్ అనే స్మైల్‌తో
యాంకర్ స్రవంతి చోకరపు పాపులర్. ఈ అందాల భామకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలోనూ సపరేట్ ఫాలోయింగ్ ఉంది. అందుకేనేమో ఈ మధ్య సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ కోసం ఎక్కువగా అమ్మడిని సంప్రదిస్తున్నారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
నవీన్ చంద్ర 'ఎలెవన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్రవంతి యాంకరింగ్ చేశారు. అది పూర్తి అయ్యాక ఆవిడ టూర్ వేశారు. వేరే దేశంలో వాలిపోయారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
స్రవంతి చోకరపు థాయ్‌లాండ్ వెళ్లారు. బహుశా సమ్మర్ వెకేషన్ అనుకుంట. ఆవిడ థాయ్ దేశంలో దిగిన ఫోటోలు ఇవి. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
షార్ట్, టీ షర్ట్ ధరించి థాయ్‌లాండ్‌లో స్రవంతి చోకరపు షికారు చేశారు. డ్రస్ కంటే జిల్ జిల్ జిగేల్ అనేలా ఆవిడ ఇచ్చిన స్మైల్ ఆడియన్స్ ని ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తోంది. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
డ్రింక్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ స్రవంతి. థాయ్‌లాండ్ నుంచి ఆవిడ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)