Samantha Ruth Prabhu: నేను చాలా క్యూట్..అంత హాట్ అనుకోలేదు..సామ్ కామెంట్స్ వైరల్
క్యూట్ గా , పద్ధతిగా కనిపించిన సమంత ఒక్కసారిగా స్పెషల్ సాంగ్ తో ఐటెం గాళ్ అవతారమెత్తింది. పుష్పలో ఊ అంటావా మావా సాంగ్ లో సామ్ ని చూసి షాక్ అయ్యారు ప్రేక్షకులు. ఈ సాంగ్ గురించి లేటెస్ట్ గా మాట్లాడింది సమంతఓ ఇంటర్యూలో మాట్లాడిన సమంత.. ఈ పాట చేయొద్దని చాలామంది సలహా ఇచ్చారు కానీ నేను మానేయలేదు. ఈ పాటని ఛాలెంజ్ గా తీసుకున్నాను
ఓ ఇంటర్యూలో మాట్లాడిన సమంత.. ఈ పాట చేయొద్దని చాలామంది సలహా ఇచ్చారు కానీ నేను మానేయలేదు. ఈ పాటని ఛాలెంజ్ గా తీసుకున్నాను
ఇతరులకోసం కాదు..నన్ను నేను ఛాలెంజ్ చేసుకునేందుకు ఈ పాట చేశాను. అయినా నేను అంత హాట్ అనుకోలేదు..అలా నటించగలనో లేదో చెక్ చేసుకునేందుకు ఊ అంటావా మావా సాంగ్ లో నటించానని చెప్పుకొచ్చింది
ఎప్పుడూ బబ్లీ అమ్మాయి పాత్రలే చేశాను..స్పెషల్ సాంగ్ కోసం నన్ను ఎవరు అనుకుంటారు పైగా నేను హాట్ కనిపించాల్సి ఉంటుంది. అందుకే ఆ ఆఫర్ రాగానే షాకయ్యా..కానీ నాకు పాట లిరిక్స్ నచ్చాయి అందుకే చేశానంది
నిర్మాతగా మారిన సమంత ఫస్ట్ మూవీ శుభం రీసెంట్ గా రిలీజైంది. ఇప్పుడిప్పుడే కెరీర్లో మళ్లీ బిజీ అవుతోంది సమంత
సమంత త్వరలో ది ఫ్యామిలీ మ్యాన్ నెక్స్ట్ సీజన్లో కనిపించబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుంది