Anasuya: పట్టు లంగావోణీలో 'జబర్దస్త్' బ్యూటీ.. అందాల జాతర..
బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ. (Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎంతమంది పోటీగా ఉన్నప్పటికీ అనసూయకి ఉండే క్రేజే వేరు. (Courtesy: Instagram)
యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. (Courtesy: Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. (Courtesy: Instagram)
వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ 'మాస్టర్ చెఫ్' అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. (Courtesy: Instagram)
ఈ షో కోసం పద్దతిగా రెడీ అయి ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. (Courtesy: Instagram)
ఈ ఫొటోల్లో అమ్మడు పట్టులంగావోణీలో ఎంతో అందంగా కనిపిస్తోంది. (Courtesy: Instagram)
ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (Courtesy: Instagram)
అనసూయ లేటెస్ట్ హాట్ ఫొటోస్ (Courtesy: Instagram)
అనసూయ లేటెస్ట్ హాట్ ఫొటోస్ (Courtesy: Instagram)