Aishwarya Pisse : నీలిరంగు ఓణిలోన చందమామలా ముస్తాబైన సీరియల్ బ్యూటీ.. అగ్నిసాక్షి ఐశ్వర్య గురించి ఈ విషయాలు తెలుసా?

అగ్నిసాక్షి సీరియల్‌తో మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది ఐశ్వర్య. అంబటి అర్జున్‌కు జోడిగా చేసిన ఈ సీరియల్ మంచి సక్సెస్‌ను అందుకుంది.(Images Source : Instagram/Aishwarya Pisse)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఈ భామ తాజాగా బ్లూ కలర్ ఓణిలో అందంగా ముస్తాబై ఫోటోషూ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది ఐశ్వర్య. (Images Source : Instagram/Aishwarya Pisse)

తెలుగమ్మాయిలా కనిపించే ఈ ఐశ్వర్య బెంగళూరుకు చెందిన అమ్మాయి. అయితే అక్కడ కంటే తెలుగులో ఈమెకు మంచి ఆదరణ దక్కింది.(Images Source : Instagram/Aishwarya Pisse)
స్టార్ మాలో వచ్చిన అగ్నిసాక్షి ఈమెకు నటిగా మంచి గుర్తింపును ఇచ్చింది. అంబటి అర్జున్, ఐశ్వర్య జంట ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ నేపథ్యంలో వారు హాట్‌స్టార్‌లో అగ్నిసాక్షి పేరుతో ఓ సిరీస్ కూడా చేస్తున్నారు.(Images Source : Instagram/Aishwarya Pisse)
అగ్ని సాక్షి మాత్రమే కాకుండా కస్తూరి, ముక్కుపుడక వంటి సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించింది ఐశ్వర్య. తెలుగులో పలు టీవీ షోలలో కూడా కనిపించింది సందడి చేసింది.(Images Source : Instagram/Aishwarya Pisse)
ఈ సుందరికి 34 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. అంతేకాదండోయ్ ఈ భామ మ్యారీడ్ కూడా. (Images Source : Instagram/Aishwarya Pisse)