Anupama Parameswaran Photos: మలబార్ బ్యూటీ రూటు మార్చిందా
హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం 'ప్రేమమ్' తోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'అ ఆ' లోనూ అంతకుమించి అనిపించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎక్స్ పోజింగ్ కు సాధ్యమైనతం వరకూ దూరంగా ఉండే అనుపమా పరమేశ్వరన్..ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లోనే కనిపిస్తుంది. కర్లీ హెయిర్ తో.. స్మైలీ ఫేస్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూస్తుంటే డోస్ పెంచినట్టే ఉందంటున్నారంతా.
'ప్రేమమ్', ' అ ఆ', 'శతమానం భవతి' తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలోగురు ప్రేమకోసమే' చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది.
అనుపమా పరమేశ్వరన్ -Image credit: Anupama Parameswaran/Instagram
అనుపమా పరమేశ్వరన్ -Image credit: Anupama Parameswaran/Instagram