Trisha Krishnan : మీ డ్రెస్ నచ్చి వేసుకుంటున్నారా? వేరే వాళ్లని ఇంప్రెస్ చేయడం వేసుకుంటున్నారా? త్రిష వేసిన ప్రశ్న మీకేనేమో
హీరోయిన్ త్రిష మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. ఫుల్ హ్యాండ్ డ్రెస్ వేసుకుని.. చాలా అందంగా కనిపించింది.(Images Sources : Instagram/trishakrishnan )
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచుడీదార్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. చేతికి వాచ్ పెట్టుకుని.. ఉంగరాలు పెట్టుకుని చాలా సింపుల్‌గా కనిపించింది.(Images Sources : Instagram/trishakrishnan )
మినిమల్ మేకప్ లుక్‌తో గ్లోయింగ్ ఫేస్‌తో త్రిష చాలా అందంగా కనిపించింది. ఈఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్. (Images Sources : Instagram/trishakrishnan )
If there’s anything that you should stop wearing,it’s the weight of other people’s opinions😉✌🏻 అంటూ అదిరే క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ ఆలోచింపజేసేలా ఉంది.(Images Sources : Instagram/trishakrishnan )
త్రిషకి వయసుతో పాటు అందం కూడా పెరుగుతుంది. ఆమెను చూసిన ఎవరైనా చెప్పే మాట ఇది. తన ఫిట్నెస్, బ్యూటీని మెయింటైన్ చేస్తుంది. (Images Sources : Instagram/trishakrishnan )
నేటితరం హీరోయిన్స్‌కి కాంపిటేషన్ ఇస్తూ.. సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం చిరంజివీతో ఓ సినిమా చేస్తుంది. (Images Sources : Instagram/trishakrishnan )