✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Triptii Dimri : 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ - స్కిన్ కలర్ శారీలో మెరిసిపోతున్న త్రిప్తి దిమ్రి!

RAMA   |  16 Oct 2024 11:11 AM (IST)
1

యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫోటోలు అభిమానులతో పంచుకుంది.. స్కిన్ కలర్ శారీలో అంతంగా ముస్తాబై ఫొటోలకు ఫోజులిచ్చింది

2

యానిమల్ సినిమాతో నటిగా మంచి పాపులార్టీ సంపాదించుకుంది త్రిప్తి. ఆ మూవీలో కనిపించింది కొద్దిసేపే అయినా కుర్రాళ్లని క్లీన్ బౌల్డ్ చేసేసింది.

3

యానిమల్ మూవీ చూసినవారంతా..త్రిప్తిని సెకెండ్ బాబీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు..అంతలా కనెక్ట్ అయిపోయింది..

4

వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న త్రిప్తి..వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది. తెలుగులో పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేయబోతోందనే టాక్ వచ్చింది

5

బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి.. ఇందులో స్పెషల్ సాంగ్ అంటే అంతకుమించి అంచనాలున్నాయి

6

పుష్ప 1 ఊ అంటావా మామా అంటూ సమంత వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.. ఆ సాంగ్ సౌత్, నార్త్ లో ఓ ఊపు ఊపింది.. అందుకే సుకుమార్ మూవీలో స్పెషల్ సాంగ్ అంటే ఓ క్రేజ్

7

వాస్తవానికి పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి..త్రిప్తి ఫైనల్ అయిందని టాక్..

8

రీసెంట్ గా విక్కీ కౌశల్ తో కలిసి బ్యాడ్​ న్యూస్​ లో నటించింది...ఈ మూవీలో త్రిప్తి నటకు మంచి మార్కులే పడ్డాయ్

9

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిప్తి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Triptii Dimri : 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ - స్కిన్ కలర్ శారీలో మెరిసిపోతున్న త్రిప్తి దిమ్రి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.