✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Deepthi Sunaina : Imaginary Worldలో బాయ్ ఫ్రెండ్​తో ఎంజాయ్ చేస్తోన్న దీప్తి సునయన.. న్యూ సాంగ్​తో వచ్చేస్తోందిగా

Geddam Vijaya Madhuri   |  16 Oct 2024 08:35 AM (IST)
1

దీప్తి సునయన 'విడిపోతే' అనే కొత్త సాంగ్​తో నెటిజన్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికీ పాటపై హైప్​ని పెంచేసింది.(Image Source : Instagram/Deepthi Sunaina)

2

తాజాగా ఆ పాటకు సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది దీప్తి. Esha with Bunny( in her imaginary world ❤️‍🩹) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Deepthi Sunaina)

3

ఈ కొత్తసాంగ్​లో Vijay Vikranthతో రోమాన్స్ చేస్తోంది దీప్తి సునయన. ఫోటోల్లో వారి కెమిస్ట్రీ చాలా బాగుందంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/Deepthi Sunaina)

4

ఇప్పటికే విడుదలైన విడిపోతే సాంగ్ డైలాగ్స్, లిరిక్స్ బాగానే ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 18వ తేదీన ఈ సాంగ్ విడుదల కానుంది. అందుకే ఈ సాంగ్​ని ప్రమోట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది దీప్తి.(Image Source : Instagram/Deepthi Sunaina)

5

దీప్తి సునయన సాంగ్స్​కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్​ ఉంది. మిలియన్స్​లో వ్యూస్ అందుతాయి. పైగా ఈమె ప్రేమకు సంబంధించిన ప్రైవేట్ సాంగ్సే ఎక్కువగా చేస్తుంది. (Image Source : Instagram/Deepthi Sunaina)

6

యూత్​ని ఆకట్టుకునే సాంగ్స్ చేయడంలో దీప్తి బాగానే గ్రిప్ సంపాదించుకుంది. సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్​గా ఉన్నా.. తన లుక్స్​, వర్క్​తో అభిమానుల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. (Image Source : Instagram/Deepthi Sunaina)

7

ముఖ్యంగా బ్రేకప్ సాంగ్స్​తో దీప్తి మళ్లీ ఏడిపించడానికి వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు ఈమె చేసిన అన్ని సాంగ్స్ హిట్ కావడంతో ఈ సాంగ్​పై కూడా అంచనాలు బాగా పెరిగాయి.(Image Source : Instagram/Deepthi Sunaina)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Deepthi Sunaina : Imaginary Worldలో బాయ్ ఫ్రెండ్​తో ఎంజాయ్ చేస్తోన్న దీప్తి సునయన.. న్యూ సాంగ్​తో వచ్చేస్తోందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.