✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tripti Dimri : సమ్మర్ టిప్స్ ఇస్తున్న త్రిప్తి దిమ్రి.. హైడ్రేటెడ్​గా ఉండమంటూ పోస్ట్

Geddam Vijaya Madhuri   |  01 Mar 2024 03:50 PM (IST)
1

త్రిప్తి దిమ్రి సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. కొబ్బరి బొండం తాగుతూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. దానికి క్యాప్షన్​గా morning, keep yourself hydrated! 🤍 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/triptiidimri)

2

త్రిప్తి తాజాగా vogueindia కోసం ఓ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో త్రిప్తి చాలా హాట్​గా ఫోజులిచ్చింది ఈ భామ.(Images Source : Instagram/triptiidimri)

3

మామ్ సినిమాతో తృప్తి దిమ్రి బాలీవుడ్​కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన బుల్ బుల్ సినిమాలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/Tripti.Dimri)

4

అనుష్క శర్మ సోదరుడు కర్ణేశ్ నిర్మించిన 'ఖలా' చిత్రంలోనూ తృప్తి టైటిల్ రోల్ చేశారు. అందులో ఆమె నటన, పాత్రకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. (Images Source : Instagram/Tripti.Dimri)

5

యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్​డమ్ కొట్టేసింది త్రిప్తి. ఈ భామ తన లుక్స్​, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/triptiidimri)

6

ప్రస్తుతం తృప్తి దిమ్రి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 'విక్కీ వైద్య కా వో వాలా వీడియో'లో ఆమె నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.(Images Source : Instagram/Tripti.Dimri)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Tripti Dimri : సమ్మర్ టిప్స్ ఇస్తున్న త్రిప్తి దిమ్రి.. హైడ్రేటెడ్​గా ఉండమంటూ పోస్ట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.