Raai Laxmi Photos: ఎడారిలో రత్తాలు షికార్లు - ఫొటోస్ మస్తున్నాయ్!
రత్తాలు అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే ఏకైక పేరు రాయ్ లక్ష్మి. ఇప్పుడు ఆమె దుబాయ్ లో చక్కర్లు కొడతోంది
దుబాయ్ వెకేషన్లో ఉన్న రత్తాలు ఎడారిలో షికార్లు చేస్తోంది
రాయ్ లక్ష్మి నటిగా కెరియర్ ప్రారంభించి 18 సంవత్సరాలవుతోంది.ఇన్నేళ్లలో దాదాపు 60 సినిమాల్లో నటించంది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సౌత్ తో పాటూ నార్త్ లోనూ మెరిసినా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ సొంతం చేసుకోలేకపోయింది.
కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైంది రాయ్ లక్ష్మి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లక్ష్మీరాయ్ కి మంచి గుర్తింపునిచ్చాయి.
రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫోటోస్. Image: Raai Laxmi/ Instagram