Pragya Jaiswal Photos: ప్రేక్షకుల చూపులకు అందంతో కంచె వస్తున్న కథానాయిక
ప్రగ్యా జైస్వాల్ జాయ్ ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఇటీవల బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి అటెండ్ అయ్యారు. సంతోషంగా సందడి చేశారు. ఇప్పుడు ఆమె ఉదయ్ పూర్ లో ఉన్నారు. మెహందీ ఫంక్షన్ ఫోటోలు షేర్ చేశారు. ఎల్లో కలర్ డ్రస్ లో యువత కలల రాకుమారిలా మెరిసిపోయారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ నవ్వుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 'కంచె' సినిమాలో ఆమె చూపులకు ఫిదా అయిన ఆడియన్స్ కూడా ఎక్కువే. అందాల భామ ట్రెడిషనల్ డ్రస్ ఫోటోలు షేర్ చేస్తే ప్రేక్షకులు చూడకుండా ఉంటారా చెప్పండి!(Image Courtesy: jaiswalpragya / Instagram)
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత తెలుగులో పూర్తిస్తాయి కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ మరో సినిమా చేయలేదు. 'సన్ ఆఫ్ ఇండియా'లో అతిథి పాత్రలో సందడి చేశారు. ప్రజెంట్ ఒక హిందీ సినిమా చేస్తున్నారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy: jaiswalpragya / Instagram)