✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tollywood : క్రేజీ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు.. ఓ లుక్కేయండి!

ABP Desam   |  15 Jul 2021 01:08 PM (IST)
1

ఇండస్ట్రీలో ఏదైనా క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయితే చాలు.. ఇక ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో పలు రకాల పోస్ట్ లు పెడుతూ తమ అభిమాన హీరోని తెగ పొగిడేస్తుంటారు. ఇక దర్శకనిర్మాతలు.. సినిమాకి సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయకముందే వీళ్లే స్పెషల్ పోస్టర్లను డిజైన్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తుంటారు. ఈ పోస్టర్లను చూస్తే ఒరిజినల్ పోస్టర్స్ అనే ఫీలింగే కలుగుతుంది. అంత క్రియేటివిటీతో డిజైన్ చేస్తుంటారు. అలా విడుదల చేసిన కొన్ని పోస్టర్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పై ఓ లుక్కేద్దాం రండి!

2

మహేష్ బాబు, ప్రభాస్ కలిసి మల్టీస్టారర్ చేస్తే.. దాన్ని రాజమౌళి డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని ఓ బాక్సింగ్ పోస్టర్ డిజైన్ చేశారు ఫ్యాన్స్. 

3

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' సినిమాకి సంబంధించి యానిమేటెడ్ స్టైల్ లో స్పెషల్ పోస్టర్ ను డిజైన్ చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 

4

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ ఒక పోస్టర్ డిజైన్ చేశారు. బైక్ మీద పవన్ కళ్యాణ్ కూర్చొని స్టైల్ లో సూట్ కేస్ పట్టుకొని ఉన్న ఫోటో భలే స్టయిలిష్ గా ఉంటుంది. ఇది రిలీజైనప్పుడు ఒరిజినల్ పోస్టర్ అని చాలా మంది భావించారు. 

5

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ముందే ఊహించేసి ఓ పోస్టర్ ను డిజైన్ చేశారు ఫ్యాన్స్. ఇంకా సెట్ అవ్వని ఈ ప్రాజెక్ట్ కి 'అఘోరా' అనే టైటిల్ కూడా పెట్టేశారు. 

6

పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' పోస్టర్ లో ఖుష్బూకి బదులుగా చిరంజీవిని పెట్టి ఒక పోస్టర్ ను బాగా వైరల్ చేశారు. 

7

రాజమౌళి ఎప్పుడైతే మహేష్ బాబుతో సినిమా చేస్తానని చెప్పాడో.. అప్పటినుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 'జాన్ విక్' అంటూ ఫ్యాన్స్ స్వయంగా ఓ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇందులో మహేష్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. 

8

'ఆర్ఆర్ఆర్' సినిమా అనౌన్స్ అయిన సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్లను కలుపుతూ ఓ పోస్టర్ వదిలారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Tollywood : క్రేజీ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.