Anupama Parameshwaran : ఉంగరాల జుట్టు.. క్యూట్ లుక్స్.. అనుపమ ఫోటోలు వైరల్!
(Courtesy : Instagram) మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
(Courtesy : Instagram) ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
(Courtesy : Instagram) మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది. ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు.
(Courtesy : Instagram) కానీ మెల్లగా అందరిలానే అందాల ప్రదర్శన మొదలుపెట్టింది. ఈ క్రమంలో పలు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
(Courtesy : Instagram) పూర్తిస్థాయిలో గ్లామర్ షో చేయనప్పటికీ క్లీవేజ్, నాభి అందాల ప్రదర్శన చేస్తూ కొన్ని ఫోటోలకు ఫోజిలిచ్చింది.
(Courtesy : Instagram) ఈ గెటప్ లో అమ్ముడుని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Courtesy : Instagram) అనుపమ పరమేశ్వరన్ క్యూట్ ఫోటో