Rashi Khanna: హొయలుపోతున్న ఢిల్లీ సోయగం
అనుకోకుండా మోడలింగ్‌లోకి వచ్చి.. అక్కడ్నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. సినిమాల్లోకి రాకముందు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో నటించింది రాశి. (Image courtesy - @raashiikhanna/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా పరిచయం అయింది రాశి. అందులో హీరో జాన్ అబ్రహం భార్యగా నటించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా కూడా విజయం సాధించడంతో రాశి స్టార్ అయిపోయింది.(Image courtesy - @raashiikhanna/Instagram)
తెలుగు సినిమాల్లోకి 2013లో ఎంట్రీ ఇచ్చింది రాశి. ఊహలు గుసగుసలాడే సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత అక్కినేని వారి మనం సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత వరసగా హీరోయిన్ పాత్రలు ఈమె కోసం క్యూ కట్టాయి. వరస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ.(Image courtesy - @raashiikhanna/Instagram)
ఈ మధ్య తెలుగు కంటే ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలపై ఫోకస్ పెడుతుంది రాశి ఖన్నా. (Image courtesy - @raashiikhanna/Instagram)
గ్లామర్ షో విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది రాశి. తనకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావాలని.. కానీ కొందరు గ్లామరస్ పాత్రలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ తాను మాత్రం గ్లామర్ షోలో హద్దుల్లోనే ఉంటానని చెప్పింది. (Image courtesy - @raashiikhanna/Instagram)
ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమాలు చేస్తుంది. (Image courtesy - @raashiikhanna/Instagram)