Meenakshi Chaudhary: బ్లూ డైమండ్ లా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి
హిట్ 2 భామ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే బయటకి రావడంతో ఆ ఛాన్స్ మీనాక్షిని వరించినట్టు తెలుస్తోంది. Image Credit: Meenakshi chaudhary/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీంతో ఈ భామ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. Image Credit: Meenakshi chaudhary/Instagram
అడవి శేష్ తో కలిసి హిట్ 2 లో నటించి మెప్పించింది. Image Credit: Meenakshi chaudhary/Instagram
ఇచ్చట వాహనములు నిలపరాదు, హిట్ 2, ఖిలాడీ సినిమాలు చేసింది. Image Credit: Meenakshi chaudhary/Instagram
మీనాక్షీ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోస్ అద్భుతంగా ఉన్నాయి. Image Credit: Meenakshi chaudhary/Instagram
కళ్ళకు కాజల్ పెట్టి బ్లూ కలర్ సల్వార్ లో డైమండ్ లా మెరిసిపోతుంది. Image Credit: Meenakshi chaudhary/Instagram
మీనాక్షి చౌదరి బ్యూటీఫుల్ స్మైల్. Image Credit: Meenakshi chaudhary/Instagram