Tamanna Photos: పికాసో చిత్రమా... ఎల్లోరా శిల్పమా... మిల్కీ బ్యూటీ తమన్నా అందాల విందు
ABP Desam | 13 Oct 2021 09:55 AM (IST)
1
(Image credit: Instagram) తమన్నాను చేస్తే ఎవరికైనా అలా చూస్తూ ఉండాలనిపిస్తోంది. తెల్లటి మేనిఛాయతో, మచ్చలేని చందమామలా కుర్రకారును ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.
2
(Image credit: Instagram) నల్లటి మెరుపుల డ్రెస్సు మిల్కీ బ్యూటీ శరీరంపై మరింతగా మెరిసిపోతూ, అందాన్ని పెంచేస్తోంది.
3
(Image credit: Instagram) శిల్పంలాంటి మేని ఒంపులతో సినీ ప్రియుల మనసును దోచేసింది ఈ పాలకోవా.
4
(Image credit: Instagram) తమన్నా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్లు దాటేస్తోంది.
5
(Image credit: Instagram) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
6
(Image credit: Instagram) త్వరలో ఎఫ్ 3 సినిమాతో మన ముందుకు రాబోతోంది తమన్నా.
7
(Image credit: Instagram) తమన్నా లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది.
8
(Image credit: Instagram) తమన్నా లేటెస్ట్ పిక్స్