Pooja Hegde Birthday Special: మన 'బుట్టబొమ్మ' చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో చూడండి..

మన 'బుట్టబొమ్మ' చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో చూడండి..
ముంబై ముద్దుగుమ్మ పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
'డీజే' సినిమాతో పూజాహెగ్డే రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ షోకి యూత్ ఫిదా అయిపోయింది.
ఆ తరువాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇప్పుడు ప్రభాస్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్రహీరోలతో కలిసి నటిస్తోంది.
ఈ బ్యూటీ అక్టోబర్ 13న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు..
చిన్నతనంతో పూజాహెగ్డే ఎంత క్యూట్ గా ఉందో చూడండి.
చిన్నప్పుడు వెకేషన్ లో సరదాగా తీసుకున్న ఫోటో
తన సోదరుడితో పూజాహెగ్డే..
తన స్నేహితులతో పూజాహెగ్డే సరదాగా తీసుకున్న ఫోటో
తన సోదరుడు, తల్లితో పూజాహెగ్డే
పూజాహెగ్డే రేర్ ఫోటో
తన తల్లి, అమ్మమ్మలతో పూజాహెగ్డే
వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోన్న పూజాహెగ్డే..
తన సోదరుడితో పూజాహెగ్డే రేర్ ఫోటో