Love Story Stills: నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ స్టిల్స్... షేర్ చేసిన రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల తాను నటించిన లవ్ స్టోరీ సినిమాలోని పలు స్టిల్స్‌ని ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. (Photo Credit/Rajeev kanakala Facebook)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగ చైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు సహచర నటులతో కలిసి ఉన్న ఫొటోలను రాజీవ్ అభిమానులతో పంచుకున్నాడు. (Photo Credit/Rajeev kanakala Facebook)
బ్లాక్ బస్టర్ ‘లవ్ స్టోరీ’లోని కొన్ని మరిచిపోలేని మూమెంట్స్ అని ఈ ఫొటోస్‌కి రాజీవవ్ కనకాల క్యాప్షన్ ఇచ్చారు. (Photo Credit/Rajeev kanakala Facebook)
సాయి పల్లవితో సరదాగా... (Photo Credit/Rajeev kanakala Facebook)
నాగ చైతన్యతో సరదాగా... (Photo Credit/Rajeev kanakala Facebook)
రాజీవ్ కనకాలకి సీన్ వివరిస్తున్న శేఖర్ కమ్ముల (Photo Credit/Rajeev kanakala Facebook)
సహచర నటులతో ముచ్చటిస్తున్న రాజీవ్ కనకాల. (Photo Credit/Rajeev kanakala Facebook)