Mega Kodalu Lavanya Tripathi:మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్.. చాలా రోజుల తర్వాత డోస్ పెంచింది!
RAMA | 13 Mar 2025 04:43 PM (IST)
1
అందాల రాక్షసిగా కుర్రాళ్ల మనసు దోచేసిన లావణ్యత్రిపాఠి వరుస ఆఫర్స్ సంపాదించుకుంది.
2
మెగా వారసుడు వరుణ్ తేజ్ తో కలసి నటించి..సెట్స్ పై ప్రేమలో పడిన లావణ్య వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుంది
3
పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఆమె.. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత సతీలీలావతి ప్రాజెక్టుకి సైన్ చేసింది
4
వెండితెరపై జోరు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది లావణ్య..ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది
5
హీరోయిన్ గా వెలిగే లుక్ అలాగే ఉందంటూ ట్రెండీ పిక్స్ షేర్ చేసింది అందాలరాక్షసి
6
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటోస్