Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ పెద్దలు - తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి కంగ్రాట్స్
తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్' రాజు నేతృత్వంలో తెలుగు చిత్రసీమకు చెందిన 24 శాఖలకు చెందిన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిసెంబర్ 21న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు కలవనున్నారు. వాళ్ళకు తోడుగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మీటింగ్ లో జాయిన్ కానున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ అధ్యక్షులు కెఎల్ దామోదర ప్రసాద్, గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ తదితరులు కలిశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కెఎల్ దామోదర ప్రసాద్, 'దిల్' రాజు, ముత్యాల రాందాసు, సి. కళ్యాణ్
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ పెద్దలు
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ పెద్దలు