✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Throwback Thursday : మృణాల్ ఠాకూర్​ని ఈ లుక్​లో చూశారా? థ్రో బ్యాక్ థర్స్​ డే పోస్ట్

Geddam Vijaya Madhuri   |  18 Jan 2024 05:55 PM (IST)
1

మృణాల్ ఠాకూర్​ని దాదాపు తెలుగు ప్రేక్షకులు ట్రెడీషనల్​ లుక్​లోనే ఎక్కువగా చూసి ఉంటారు. ఆమె చేసిన పాత్రలు కూడా అలాంటివే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ భామ అప్పట్లోనే హాట్​ లుక్​లో మెరిసింది.(Images Source : Instagram/mrunalthakur)

2

2021లో బ్లాక్ స్విమ్ సూట్​లో ఫోటోషూట్ చేసింది మృణాల్. ఈ భామ చదువు తర్వాత మోడల్​గా కెరీర్​ ప్రారంభించింది. తర్వాత పలు హిందీ సీరయల్స్​లో నటించి మెప్పించింది.(Images Source : Instagram/mrunalthakur)

3

కుంకుమ భాగ్య అనే సీరియల్​తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది మృణాల్. ఈ సీరియల్ తెలుగులో డబ్​ చేయగా.. బుల్​ బుల్​ అనే పాత్రలో మృణాల్ నటించింది. అనంతరం పలు హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది.(Images Source : Instagram/mrunalthakur)

4

సీతారామం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది మృణాల్. సీతా అనే పాత్రలో ఒదిగిపోయి.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ కెమిస్ట్రీకి చాలామంది ఫిదా అయిపోయారు.(Images Source : Instagram/mrunalthakur)

5

అనంతరం హిందీలో షాహిద్ కపూర్​ పక్కన జెర్సీ సినిమాలో నటించి మెప్పించింది. నానితో కలిసి తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో నటించి యశ్నగా మంచి మార్కులు కొట్టేసింది. తన గ్లామర్, లుక్స్, నటనతోనూ అభిమానులను ఆకట్టుకోవడం ఈమె ప్రత్యేకత.(Images Source : Instagram/mrunalthakur)

6

నటించిన ప్రతి సినిమా కోసం ఈ భామ తన 100 ఎఫర్ట్స్ పెడుతుంది. డ్యాన్స్​లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది ఈ టాలీవుడ్ సీత.(Images Source : Instagram/mrunalthakur)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Throwback Thursday : మృణాల్ ఠాకూర్​ని ఈ లుక్​లో చూశారా? థ్రో బ్యాక్ థర్స్​ డే పోస్ట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.