Dimple Hayathi : గ్రీన్ లెహంగాలో డింపుల్ హయాతి.. సోయగాలతో పోగొడుతుంది కుర్రాళ్ల మతి
డింపుల్ హయాతి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. ట్రెడీషనల్గా రెడీ అయిన ఈ డస్కీ బ్యూటీ ఫోటోల్లో క్యూట్‌గా కనిపించింది. (Images Source : Instagram/dimplehayathi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతలకి పాపిడి బిళ్ల, పెద్ద పెద్ద చెవిరింగులు, చేతులకు గాజులు వేసుకుంది. హెయిర్‌ను కర్ల్ చేసి లీవ్ చేసింది. స్మోకి ఐషాడోతో తన లుక్‌ని సెట్ చేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/dimplehayathi)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ పోస్ట్‌కి When you’re aligned to your values you attract your tribe అంటూ క్యాప్షన్ పెట్టింది. అభిమానులు ఆమెకు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/dimplehayathi)
ఈ హీరోయిన్ తెలుగు అమ్మాయే. విజయవాడలో పుట్టిన ఈ సుందరి చదువుతున్న రోజుల నుంచే మోడలింగ్ స్టార్ట్ చేసింది. గల్ఫ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.(Images Source : Instagram/dimplehayathi)
గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సూపర్ హిట్ నీ హైట్ అంటూ ఆడిపాడింది. ఈ పాటతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.బాలీవుడ్ సినిమా అత్రరంగీరేలో ధనుష్ సరసన నటించింది. (Images Source : Instagram/dimplehayathi)
తెలుగులో రవితేజ నటించిన కిలాడీ, గోపిచంద్ సరసన రామబాణం సినిమాలో నటించింది. తన అందంతోనే కాకుండా నటనతో ఈ భామ అభిమానుల్లో మంచి మార్కులే కొట్టేసింది. ఈ భామ తెలుగు, హిందీలోనే కాకుండా తమిళంలోనూ సినిమాలు చేసింది.(Images Source : Instagram/dimplehayathi)