✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Puneeth Rajkumar: చివరి చూపు కోసం అభిమానుల ఆరాటం.. సెలబ్రిటీలు సైతం..

ABP Desam   |  30 Oct 2021 06:29 PM (IST)
1

పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆయన్ను చివరిచూపు చూసుకోవడం కోసం కంఠీరవ స్టేడియానికి క్యూ కడుతున్నారు. (Image Credit: Social Media)

2

తమ అభిమాన హీరో కోసం జనాలు తండోపతండాలుగా రావడం చూస్తుంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. (Image Credit: Social Media)

3

ఎటు చూసినా జనాలే.. కంఠీరవ స్టేడియం అభిమానులతో నిండిపోయింది. (Image Credit: Social Media)

4

ఒక వ్యక్తి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నారంటే మామూలు విషయం కాదు.. కొందరు ఆయన్ను దేవుడిగా కొలుస్తుంటారు. (Image Credit: Social Media)

5

టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం బెంగుళూరు వెళ్లారు. (Image Credit: Social Media)

6

ముందుగా నందమూరి బాలకృష్ణ బెంగుళూరు చేరుకొని పునీత్ భౌతికకాయాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. (Image Credit: Social Media)

7

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పునీత్ మంచి స్నేహితుడు. ఆయన సినిమాలో ఓ పాట కూడా పాడాడు ఎన్టీఆర్. ఇప్పుడు సడెన్ గా పునీత్ మరణించడాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోతున్నారు. (Image Credit: Social Media)

8

నటుడు ప్రభుదేవా.. పునీత్ కి నివాళులు అర్పించారు. (Image Credit: Social Media)

9

రానా స్టేడియంకు వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. (Image Credit: Social Media)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Puneeth Rajkumar: చివరి చూపు కోసం అభిమానుల ఆరాటం.. సెలబ్రిటీలు సైతం..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.