In Pics: పోలింగ్ వేళ గ్యాస్ బండలకు మొక్కులు.. టీఆర్ఎస్ వ్యూహం అదిరిందిగా..!
ABP Desam | 30 Oct 2021 02:44 PM (IST)
1
వీణవంకలోని హిమ్మత్ నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఓటు వేశారు.
2
అంతకుముందు ఆయన గ్యాస్ బండకు నమస్కారం చేశారు.
3
ఆ తర్వాత తన తల్లికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
4
ఆ వెంటనే ఓటు వేసేందుకు వెళ్లారు.
5
మార్పునకు హుజూరాబాద్ నాంది కావాలని ఆయన ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓటు వేయాలని సూచించారు.
6
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఆయుధమని అన్నారు. పోలింగ్ శాతం పెరగాలని ఆయన ప్రజల్ని కోరారు.