✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Telugu Bigg Boss OTT : బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ పెంచుకున్న అషు రెడ్డి, మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఆ లేక్కే వేరప్పా

ABP Desam   |  19 Feb 2022 11:05 AM (IST)
Telugu Bigg Boss OTT : బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ పెంచుకున్న అషు రెడ్డి, మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఆ లేక్కే వేరప్పా

Image credit: Ashureddy/Instagram

1

డబ్ స్మాష్ సుందరి, జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషూ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో ఇంటర్యూతో మరింత పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను రోజురోజుకీ పెంచుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన అషు రెడ్డి మరోసారి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళుతున్నట్టు టాక్.

2

ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ తో పాటూ, పలు టీవీ ప్రోగ్రాములలో పాల్గొంటోంది -Image credit: Ashureddy/Instagram

3

తాజాగా అషూ రెడ్డి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. యువ నటుడు విజయ్‌ శంకర్‌ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ని రిలీజ్ చేశారు. ‘ఫోకస్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుహాసినీ, భానుచందర్‌, షాయాజీ షిండే లాంటి సీనియర్ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని కొత్త డైరెక్టర్ సూర్యతేజ తెరకెక్కిస్తున్నారు.

4

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

5

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

6

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

7

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

8

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

9

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

10

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

11

అషూ రెడ్డి (Image credit: Ashureddy/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Telugu Bigg Boss OTT : బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ పెంచుకున్న అషు రెడ్డి, మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఆ లేక్కే వేరప్పా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.