Anchor varshini Photos: అందాలలో అహో మహోదయం... జాలువారే జలపాతంలా మెరిసిపోతున్న వర్షిణి
(Image credit: Instagram) ధవళ వర్ణంలో మెరిసిపోతున్న లెహెంగాలో జాలువారే జలపాతంలా కనిపిస్తోంది వర్షిణి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) వర్షిణి అసలు పేరు షామిలి. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది.
(Image credit: Instagram) హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించింది వర్షిణి.
(Image credit: Instagram) చందమామ కథల ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.
(Image credit: Instagram) ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.
(Image credit: Instagram) వెండితెరను యాంకర్ గా బుల్లితెరకు వచ్చింది. ఇక్కడ కూడా అంతా ఆకట్టుకోలేకపోయింది.
(Image credit: Instagram) పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ తో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.
(Image credit: Instagram) పెళ్లిగోల సిరీస్లో బిగ్ బాస్ విజేత అభిజిత్ కు జోడీగా నటించింది.
(Image credit: Instagram) వర్షిణి క్యూట్ పిక్స్
(Image credit: Instagram)వర్షిణి క్యూట్ పిక్స్