Sridevi Vijaykumar Photos: అందంతో మంత్రమేసి కట్టిపడేస్తుందే..
ABP Desam
Updated at:
03 Oct 2021 10:47 PM (IST)
1
(Photo Courtesy: Instagram) ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన నటి శ్రీదేవి ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy: Instagram) వివాహం తరువాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు శ్రీదేవి.
3
(Photo Courtesy: Instagram) ఇప్పుడు 'కామెడీ స్టార్స్' లాంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
4
(Photo Courtesy: Instagram) అలానే మరికొన్ని టీవీ షోలకు కూడా హోస్ట్ గా పనిచేస్తోంది.
5
(Photo Courtesy: Instagram) తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
6
(Photo Courtesy: Instagram) పద్దతిగా కనిపిస్తూనే తన అందంతో ఆకట్టుకుంటుంది.
7
(Photo Courtesy: Instagram) నటి శ్రీదేవి ఫోటోలు