Anushka Sharma: బ్యాగులు అమ్ముకుంటున్న అనుష్క శర్మ.. ఎంతొచ్చిందంటూ నెటిజన్ల ట్రోలింగ్..
ABP Desam
Updated at:
03 Oct 2021 07:49 PM (IST)
1
(Photo Courtesy: Instagram) బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy: Instagram) ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి 52 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో తనకున్న ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుంటుంది ఈ బ్యూటీ.
3
(Photo Courtesy: Instagram) తాజాగా ఆడవాళ్లు వాడే హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది అనుష్క శర్మ. దీనికోసం బ్యాగులేసుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది.
4
(Photo Courtesy: Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అచ్చం బ్యాగులు అమ్ముకుంటున్నట్లే ఉన్నావ్ అని.. ఎంతొచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
5
(Photo Courtesy: Instagram) ఇటీవల అనుష్కకి కూతురు పుట్టడంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. నిర్మాతగా మాత్రం ప్రాజెక్ట్స్ ఓకే చేస్తుంది.