Deepika Pilli Photos: పొట్టి డ్రెస్సులో దీపికా పిల్లి అందాలకు ఫ్యాన్స్ ఫిదా
ABP Desam | 04 Oct 2021 11:10 AM (IST)
1
(Image credit: Instagram) టిక్ టాక్ తో వెలుగులోకి వచ్చిన తెలుగందం దీపికా పిల్లి.
2
(Image credit: Instagram) పలు షార్ట్ ఫిల్మ్ లలో కూడా నటించింది ఈ క్యూటీ.
3
(Image credit: Instagram) ఈమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఏ పాట పెట్టినా డ్యాన్స్ అదరగొడుతుంది.
4
(Image credit: Instagram) అందంలో హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తున్న ఈ కుర్రయాంకర్ త్వరలో వెండితెరపై కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
5
(Image credit: Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపికా తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుంది.
6
(Image credit: Instagram) దీపికా పిల్లి క్యూట్ ఫోటోలను చూసి మీరూ ఆనందించండి.
7
(Image credit: Instagram) దీపికా పిల్లి క్యూట్ ఫోటోస్
8
(Image credit: Instagram) దీపికా పిల్లి క్యూట్ ఫోటోస్
9
(Image credit: Instagram) దీపికా పిల్లి క్యూట్ ఫోటోస్