Jyothika Instagram: జ్యోతిక హిమాలయ ట్రెక్కింగ్ ఫొటోస్ వైరల్.. అంతలా వైరల్ కావడానికి కారణమేంటి?

ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న జ్యోతిక
Download ABP Live App and Watch All Latest Videos
View In App
స్వాతంత్య్ర దినోత్సవం రోజున హిమాలయాల్లో ట్రక్కింగ్ ఫొటోలు షేర్ చేసిన జ్యోతిక

కోలీవుడ్ ఎవర్‌గ్రీన్ నటి జ్యోతిక..రీఎంట్రీలోనూ చెక్కుచెదరని ఫ్యాన్ ఫాలోయింగ్
ఇన్నేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న జ్యోతిక ఈ మధ్యే డిజిటల్ జర్నీ స్టార్ట్ చేసింది. మొదటగా షేర్ చేసిన మంచుపర్వతాల్లో జాతీయ జెండా రెపరెపలాడిస్తున్న ఫొటోలకు ఫుల్ ఫాలోవర్స్
2006లో తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సూర్యను పెళ్లి చేసుకున్న జ్యోతిక, వీరికి ఇద్దరు పిల్లలు. 2015 లో రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన '36 వయధినిలే 'తో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక
రీ ఎంట్రీలో వరుస ఆఫర్లతో పాటూ హిట్స్ కొడుతున్న జ్యోతిక లేటెస్ట్ మూవీ 'ఉదన్‌పిరప్పే', ఇందులో శశికుమార్, సముద్రఖని నటిస్తున్నారు.