Deepthi Sunaina Photos: ఇంద్రధనుస్సులా మెరిసిపోతున్న దీప్తి సునైన
(Image credit: Instagram) సోషల్ మీడియా స్టార్ దీప్తిసునయన కొత్త ఫోటోలతో కనువిందు చేస్తోంది. అభిమానుల కోసం ఎప్పటికప్పుడు కవ్వించే ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆమె ముందుంటుంది.
(Image credit: Instagram) బిగ్ బాస్ కు ముందు దీప్తి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక ఆమెకు అభిమానులు అమాంతం పెరిగేశారు.
(Image credit: Instagram) సినిమాలలోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ షేక్ చేస్తున్న బ్యూటీల్లో దీప్తి ఒకరు.
(Image credit: Instagram) అందంతో పాటూ అదిరేలా డ్యాన్స్ చేయడం కూడా ఆమె స్పెషాలిటీ.
(Image credit: Instagram) దీప్తి సునయన చీరకట్టు ఫోటోస్
(Image credit: Instagram) దీప్తి సునయన చీరకట్టు ఫోటోస్
(Image credit: Instagram) చీరలో మెరిసిపోతున్న దీప్తి
(Image credit: Instagram) చీరలో మెరిసిపోతున్న దీప్తి
(Image credit: Instagram) దీప్తి సునయన క్యూట్ పిక్స్