Shruti Haasan: షార్ట్ ఫ్రాక్ లో 'క్రాక్' ఎక్కిస్తోన్న శ్రుతిహాసన్
(Image Credit/ Shrutzhaasan Instagram) విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ స్టార్టింగ్ లో ఐరెన్ లెగ్ అనిపించుకున్నా 'గబ్బర్ సింగ్' తో దశ తిరిగింది. ఆ మూవీ తర్వాత వరుస క్రేజీ ఆఫర్స్ అందుకుని నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా మరింత సత్తాచాటుకుంది. ప్రియుడితో విడిపోయి సినిమాలకు కాస్త బ్రేకిచ్చిన శృతి మళ్లీ జోరుపెంచుతోంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది.
(Image Credit/ Shrutzhaasan Instagram) రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్ టైనర్ `క్రాక్`లో నటించి హిట్టందుకుంది. `సలార్` లో ప్రభాస్ తో కలసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ కూడా హిట్టైతే మళ్లీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేయనుంది శ్రుతి.
(Image Credit/ Shrutzhaasan Instagram) తాజాగా తన ఇన్ స్టా అకౌంట్లో శృతి షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. బ్లూ కలర్ షార్ట్ ఫ్రాక్ లో ఏదో లోకంలో విహరిస్తున్నట్టుంది.
(Image Credit/ Shrutzhaasan Instagram)శృతిహాసన్
(Image Credit/ Shrutzhaasan Instagram)శృతిహాసన్
(Image Credit/ Shrutzhaasan Instagram)శృతిహాసన్