Nani: నేచురల్ గా వుండే నేచురల్ స్టార్ నాని
నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు(Image Credit Nani Instagram)
నాని 24,ఫిబ్రవరి,1984లో కృష్ణాజిల్లాలో పుట్టిన తర్వత హైదరాబాద్ స్ధిరపడ్డారు.(Image Credit Nani Instagram)
శ్రీనువైట్ల, బాపు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు.(Image Credit Nani Instagram)
నాని హైదరాబాద్ లో కొన్నిరోజులు రేడియా జాకీగా కూడా పనిచేశాడు.(Image Credit Nani Instagram)
నాని 2008లో 'అష్టాచమ్మా' తో సినీరంగంలో హిరోగా ప్రవేశం చేశాడు.(Image Credit Nani Instagram)
2013లో నాని 'డి ఫర్ దోపిడి' సినిమాతో నిర్మాతగా మారేడు.(Image Credit Nani Instagram)
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండవ సీజన్ కు నాని హొస్టగా వ్యవహరించారు.(Image Credit Nani Instagram)
'ఏటో వెళ్ళిపోయింది మనసు' సినిమాకు గాను నంది అవార్డు అందుకున్నారు.(Image Credit Nani Instagram)
క్రికెట్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డు 'జెర్సీ' సినిమాకు గాను వచ్చింది.(Image Credit Nani Instagram)
ఐదేళ్ల ప్రేమ తర్వత 2012లో నాని అంజనను పెళ్లి చేసుకున్నాడు.(Image Credit Nani Instagram)