✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Happy Birthday Adithi: హ్యాపీ బర్త్ డే... అందాల అదితి

ABP Desam   |  28 Oct 2021 02:02 PM (IST)
1

(Image credit: Instagram) మహాసముద్రం సినిమాతో మరొక్కసారి తెలుగు సినిమాలో మెరిసింది అందాల అదితి రావ్ హైదరి. చిన్న పాత్రే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది అదితి.

2

(Image credit: Instagram) రాజకుటుంబానికి చెందిన అదితి 2006లో మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలిసినిమానే మమ్ముట్టి సరసన నటించింది.

3

(Image credit: Instagram) ఈమె మంచి నటి మాత్రమే కాదు, భరతనాట్యంలో ప్రావీణ్యురాలు కూడా.

4

(Image credit: Instagram) అదితికి పెళ్లయిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమెకు 2009లోనే సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరూ 2013లో విడాకులు తీసుకున్నారు. పిల్లలు లేరు.

5

(Image credit: Instagram) విడాకులు తీసుకున్నాక సినిమాలపైనే తన ఫోకస్ పెట్టింది అదితి. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

6

(Image credit: Instagram) ఈమె తల్లి వనపర్తి సంస్థానాధీశుడు రామేశ్వరరావు కూతురు. ఏపీలోని మదనపల్లెలోని రిషీవ్యాలీలో స్కూల్ లో చదువుకుంది.

7

(Image credit: Instagram) అదితి రావ్ హైదరి క్యూట్ పిక్స్

8

(Image credit: Instagram) అదితి రావ్ హైదరి క్యూట్ పిక్స్

9

(Image credit: Instagram) అదితి రావ్ హైదరి క్యూట్ పిక్స్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Happy Birthday Adithi: హ్యాపీ బర్త్ డే... అందాల అదితి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.