Vishwak sen Photos: తిన్నగా ఉండలేను... తిన్నగా నిల్చోలేనంటున్న పాగల్ హీరో
(Image credit: Instagram) టాలీవుడ్లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా హీరోగా ఎదిగిన వ్యక్తి విశ్వక్ సేన్. అసలు పేరు దినేష్ నాయుడు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు.
(Image credit: Instagram) 2017లో వెళ్లిపోమాకే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
(Image credit: Instagram) 2019లో ఫలక్‌నుమా దాస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సినిమా అవకాశాలను కూడా దక్కించుకున్నాడు.
(Image credit: Instagram) ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్.
(Image credit: Instagram) గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం, అక్టోబర్ 31 లేడీస్ నైట్... సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.
(Image credit: Instagram)
(Image credit: Instagram) విశ్వక్ సేన్ స్టైలిష్ పిక్స్
(Image credit: Instagram) విశ్వక్ సేన్ స్టైలిష్ పిక్స్
(Image credit: Instagram) విశ్వక్ సేన్ స్టైలిష్ పిక్స్